ఆంధ్రప్రదేశ్    |   అమెరిక    |    ఆంగ్ల సంచిక  |    ఎన్నారై స్పెషల్   |    పరిశోధం   |   ఫీడ్ బాక్  |   సెట్ మాప్  |   వార్త సమర్పణ  
TOA NEWS TICKER IS COMING SOON!

ముఖ్యాంశాలు
ప్రాంతీయ వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
క్రీడ వార్తలు
సినిమా వార్తలు
వాణిజ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్ వార్తలు
హెదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
తిరుపతి
వరంగల్
కరీంనగర్
నిజామాబాద్
నల్లగొండ
ఆదిలాబాద్
మెదక్
రంగారెడ్ది
ఖమ్మం
గుంటూర్
అనంతాపూర్
శ్రీకాకుళం
ప్రకాశం
తూర్పు గొదావరి
పశ్చిమ గొదావరి
కాకినాడ
నెల్లూర్
కడప
విజయనగరం
లోపలి పేజిల్లో...

విజయవాడ నగరపాలక సభలో రభస

విజయవాడ ప్రతినిధి | టైమ్స్ అఫ్ ఆంధ్రా
విజయవాడలో కరకట్టల వెంబడి నివసించే వారిని ఖాళీ చేయించే అంశం నగరపాలక సంస్థ సమావేశాన్ని కుదిపేసింది. రాత్రి వరకు సాగిన సమావేశంలో ఈ అంశంపై విపక్షాలు అధికార పార్టీని నిలదీశాయి. ముఖ్యమంత్రి కరకట్ట వాసులను తరలించాల్సిందేనని చెబుతున్నా అధికారపక్షం మాత్రం దొంగాట ఆడుతోందని విమర్శించారు.

అయితే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే స్పష్టమైన హామీ ప్రణాళిక అవసరమని అందుకే ఇమ్మిగ్రేషన్ చేస్తున్నామని అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. ఇరుపక్షాల వాగ్యూద్దంతో సభలో గందరగోళం చెలరేగింది. చివరకు మేయర్ కృష్ణలంక, బుడమేరు కరకట్ట ప్రాంతంలో ఇమ్మిగ్రేషన్ నిలిపివేయాలంటూ రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేశారు.

విజయవాడ ప్రధాన వార్తలు
అణు ఒప్పందంపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కణ
ఎన్డీఏ కూటమితో తమకు సమస్యేమీ లేదు: శివసేన
జేడీ (ఎస్)తో పొత్తుపై పునరాలోచన లేదు: ప్రధాని
గాంధీ దర్శన్ కోర్సులో చేరేందుకు సంజయ్ అంగీకారం
అణు ఒప్పందంపై 123 అంగీకార సారాంశం ఆవిష్కరణ
పంచాయితీలకు ప్రోత్సాహాకాలు ప్రకటించాలి: తెదేపా
21 నుంచి మలివిడత భూపోరు: లెఫ్ట్
భూపోరాట ఉద్యమంలోకి వివిధ రాష్ట్రాల కామ్రేడ్లు: సిపీఐ

వార్తా సరళీ
వినోదం
ఆరోగ్యం
టెక్నాలొజి
శేర్ మార్కెట్
టాలివూడ్
బాలివూడ్

క్లాసిపెయిడ్స్
రియల్ ఎస్టైట్
ఉద్యోగావకాశాలు
ఉచిత ప్రకటనలు



Serviced Apartments and Serviced Offices in Hyderabad - Moveandstay.com

ClickThru.com Network!

Bravenet.com

మీ వ్యాఖ్యలు / స్పందనలను ఆహ్వానిస్తోంది.
ప్రకటనలు చేయండి | సైట్ సూచించండి | సంస్థ సమాచారం | గోప్య విధానం | సేవా నిబంధనలు | విధులు | సహాయం
టైమ్స్ అఫ్ ఆంధ్రా పబ్లికేశన్స్
Email: info@timesofandhra.com
కాపీరైట్ © 2007 టిఒఎ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
సర్వ హక్కులు రిజర్వు చేయబడినవి / IP విధానం

టివి వార్తలు    రేడియె వార్తలు    మొబాయిల్ వార్తలు   వీడియో వార్తలు   ఆరెసెస్ ఫీడ్స్   మీ అభిప్రాయం   వార్త సమర్పణ   వార్త బిజినెస్

Make this site your homepage   Bookmark this site!